శాతవాహన వంశవృక్షం - శాతవాహన రాజుల వంశవృక్షాన్ని లభించిన ఆధారాలను బట్టి కింద ఇవ్వడం జరిగింది. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. వంశంలో గొప్ప రాజు గా పేరు గాంచినవాడు గౌతమి పుత్ర శాతకర్ణి . 30 మంది శాతవాహన రాజులు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలన సాగించారు.
శ్రీముఖుడు(స్థాపకుడు)
↓
కన్హుడు / కృష్ణుడు
↓
1వ శాతకర్ణి వేదశ్రీ శాతకర్ణి / పూర్ణోత్సంగుడు
↓
2వ శాతకర్ణి
↓
కుంతల శాతకర్ణి
↓
1వ పులోమావి
↓
హాలుడు
↓
గౌతమీపుత్ర శాతకర్ణి
↓
2వ పులోమావి / వాశిష్టపుత్ర పులోమావి
↓
వాశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి
↓
యజ్ఞశ్రీ శాతకర్ణి
↓
విజయశ్రీ శాతకర్ణి
↓
చంద్రశ్రీ
↓
3వ పులోమావి (చివరి శాతవాహన రాజు)
Satavahana - Genealogy - Family Tree - శాతవాహన వంశవృక్షం
శ్రీముఖుడు(స్థాపకుడు)
↓
కన్హుడు / కృష్ణుడు
↓
1వ శాతకర్ణి వేదశ్రీ శాతకర్ణి / పూర్ణోత్సంగుడు
↓
2వ శాతకర్ణి
↓
కుంతల శాతకర్ణి
↓
1వ పులోమావి
↓
హాలుడు
↓
గౌతమీపుత్ర శాతకర్ణి
↓
2వ పులోమావి / వాశిష్టపుత్ర పులోమావి
↓
వాశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి
↓
యజ్ఞశ్రీ శాతకర్ణి
↓
విజయశ్రీ శాతకర్ణి
↓
చంద్రశ్రీ
↓
3వ పులోమావి (చివరి శాతవాహన రాజు)
Post a Comment
0 Comments